AP Assembly : ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు లేఖ...
సభలో వాడకూడని పదాన్ని ముఖ్యమంత్రి వాడటం, ప్రతిపక్ష నేత గౌరవభంగం కలిగేట్లు మాట్లాడం దుర్మార్గమైన విషయం అని, చంద్రబాబు అనని మాటను అన్నాడని సభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ టీడీపీ నేతలు స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ ఇచ్చారు.