Asianet News TeluguAsianet News Telugu

మద్యం మీద.. జగన్ ను తిట్టిపోస్తున్న అయ్యన్పపాత్రుడు.. మోడీని కూడా వదల్లేదు..

ఏపీలో మద్యం దుకాణాలు తెరవడం మీద టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డాడు.

ఏపీలో మద్యం దుకాణాలు తెరవడం మీద టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డాడు. కరోనావైరస్ ను పెంచేలా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఏ వెధవైనా తీసుకుంటాడా, ఇది జగనన్న గొంతుతడి పథకం అంటూ మండిపడ్డారు. మోదీ కలుగజేసుకుని మా రాష్ట్ర ప్రజలను కాపాడాలంటూ వేడుకున్నారు.