ప్రభుత్వ ఆసుపత్రి లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటున్న వీడియో ను ట్వీట్ చేసిన టిడిపి అధినేత చంద్రబాబు
ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి లో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది.
ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి లో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది.రెండ్రోజులుగా ఆస్పత్రి ఆవరణలో మృతదేహాన్ని అలానే వదిలేసారు.అతని మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటున్నా పట్టించుకున్న వారు లేరు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు నరకం చూస్తున్నారు.ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది.వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చంద్ర బాబు ట్వీట్ చేసారు