Asianet News TeluguAsianet News Telugu

పంతం నెగ్గించుకున్న పోలీసులు: ఎట్టకేలకు ఫ్లైటెక్కిన చంద్రబాబు

ఎట్టకేలకు విశాఖ పోలీసులు పంతం నెగ్గించుకున్నారు.

ఎట్టకేలకు విశాఖ పోలీసులు పంతం నెగ్గించుకున్నారు. తనను బయటకు పంపాలని ఉదయం నుంచి భీష్మించుకుని కూర్చొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమానం ఎక్కించారు. ఈ సమయంలో విజయవాడ విమానం లేకపోవడంతో ఆయనను హైదరాబాద్ విమానం ఎక్కించారు పోలీసులు

Video Top Stories