వేటు వేసిన సినిమా అభిమానం (వీడియో)

సైరా సినిమా అభిమానం కర్నూలులో ఆరుగురు ఎస్సైలపై వేటు పడేలా చేసింది. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సైరా సినిమా చూడడం ఎస్పీ కె. ఫకీరప్ప దృష్టికి వెళ్లింది. సీరియస్ అయిన ఫకీరప్ప ఆరుగురు ఎస్సైలను వీఆర్ కు పంపాలని ఆదేశించారు.

First Published Oct 2, 2019, 2:10 PM IST | Last Updated Oct 2, 2019, 2:10 PM IST