గాజువాకలో కలకలం.. మురికి కాలువలో నగ్నంగా మృతదేహం..

విశాఖ, గాజువాక గుడివాడఅప్పన్నకాలనీ సమీపంలోని మురికికాలువలో నగ్నంగా ఉన్న గుర్తుతెలియని  మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. 

First Published Jul 13, 2020, 5:28 PM IST | Last Updated Jul 13, 2020, 5:28 PM IST

విశాఖ, గాజువాక గుడివాడఅప్పన్నకాలనీ సమీపంలోని మురికికాలువలో నగ్నంగా ఉన్న గుర్తుతెలియని  మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆ మృతదేహానికి 27 యేళ్ల వయసుండొచ్చని, హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చనిపోయింది మహిళనో, పురుషుడో తెలియరాలేదు.  గాజువాక పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.