Asianet News TeluguAsianet News Telugu

చిట్టితల్లి ఉసురు తీసిన వీధికుక్కలు... .చూడండి

గుంటూరులో దారుణమైన ఘటన జరిగింది. మాచవరం మండలం పిన్నెల్లి లో ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సఫియపై వీధి కుక్కలు దాడి చేశాయి. 

గుంటూరులో దారుణమైన ఘటన జరిగింది. మాచవరం మండలం పిన్నెల్లి లో ఇంటిముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సఫియపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో సఫియా తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు పాపను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పాప మృతి చెందింది.