బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే...(వీడియో)
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతం, తుంగభద్రా నది పరివాహక ప్రాంతం లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టు లోకి చేరుతుంది. ఈ సంవత్సరంలో నాలుగవసారి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు అధికారులు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. మూడుగేట్లు ఎత్తడంతో నీరు పాలనురగను తలపిస్తూ కనువిందు చేస్తుంది.