శ్రీశైలం ప్రమాదం: పోల్చుకోలేని స్థితిలో జల విద్యుత్ కేంద్రం....

తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు విరజిమ్మిన శ్రీశైల భూగర్భ జల విద్యుత్ కేంద్రం ఇప్పుడు వెలవెలబోతోంది

First Published Aug 30, 2020, 9:42 AM IST | Last Updated Aug 30, 2020, 9:42 AM IST

తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు విరజిమ్మిన శ్రీశైల భూగర్భ జల విద్యుత్ కేంద్రం ఇప్పుడు వెలవెలబోతోంది. ఊహించని ప్రమాదం తో ఉవ్వెత్తున ఎగిసిన మంటలతో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం తన రూపురేఖలు   పూర్తి గా మారిపోయాయి .అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత సుందరంగా చూపరులను పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇప్పుడు పూర్తిగా అందవిహీనంగా తయారయింది.