విశాఖపట్నంలో మద్యం మత్తులో కన్న తల్లిని హత్య చేసిన కొడుకు
నర్సీపట్నంలో మహిళను కన్న కొడుకే మద్యం మత్తులో తలను బలంగా కొట్టి హత్య చేశాడు.
నర్సీపట్నంలో మహిళను కన్న కొడుకే మద్యం మత్తులో తలను బలంగా కొట్టి హత్య చేశాడు. రోలుగుంట మండలం గుండుబాడు పంచాయతీ బలిజిపాలెం గ్రామంలో కన్న తల్లి ని హత్య చేసిన కసాయి కొడుకు బాగోతం స్థానికంగా కలకలం రేపింది.