Asianet News TeluguAsianet News Telugu

14 సంవత్సరాల చిన్నారిని గర్భవతిని చేసిన ఫన్ బకెట్ భార్గవ్...పోలీసులఅదుపులో టిక్ టాకర్

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆడపిల్లకు రక్షణ ఉండడం లేదు. 

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆడపిల్లకు రక్షణ ఉండడం లేదు. కామాంధులు తమ తెలివితేటలతో, ఎదుటివాళ్ళ బలహీనతను ఆసరాగా తీసుకొని కొందరి జీవితాలు నాశనం చేస్తున్నారు.   టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్ ఓ  మైనర్ బాలికను మోసం చేసి ఆమెపై తన లైంగిక కోరికలు తీర్చుకున్నాడు.