అమరవీరుల దినోత్సవం... షహీద్ భగత్ సింగ్ కు సీఎం జగన్ నివాళి

అమరావతి: అమరవీరుల దినోత్సవం సందర్భంగా శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి  సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, మంత్రి తానేటి వనిత, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 
 
First Published Mar 23, 2022, 5:05 PM IST | Last Updated Mar 23, 2022, 5:05 PM IST