మంగళగిరిలోని అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను సందర్శించిన సజ్జల

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సందర్శించారు. 

First Published May 5, 2022, 2:55 PM IST | Last Updated May 5, 2022, 2:55 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సందర్శించారు. కేవలం రెండు గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్దం చేసేలా అత్యాధునికి సాంకేతికతతో నిర్మించిన ఈ కిచెన్ గురించి అక్షయపాత్ర పౌండేషన్ సభ్యలు సజ్జలకు వివరించారు.  ఈ సందర్భంగా ఆహారాన్ని డెలివరీ చేయడానికి సిద్దంచేసిన   వాహనాలను సజ్జల ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ... ప్రభుత్వం తలపెట్టిన గోరుముద్ద పథకంలో అక్షయ పాత్ర అద్భుతమైన పాత్ర పోషిస్తోందన్నారు.