వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ కట్టలకొద్దీ డబ్బు.. ఎక్కడంటే..

కర్నూలు జిల్లా, నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో కోటి ఎనభై వేల రూపాయల నగదును పాణ్యం పోలీసులు సీజ్ చేశారు.

First Published Jul 17, 2020, 3:34 PM IST | Last Updated Jul 17, 2020, 3:34 PM IST

కర్నూలు జిల్లా, నంద్యాల టోల్ గేట్ వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో కోటి ఎనభై వేల రూపాయల నగదును పాణ్యం పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ కు ఈ నగదును కారులో తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బును ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విట్ఠల్ ను విచారించగా హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ లోని హాస్పిటల్ కు ఈ డబ్బును తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్టు పాణ్యం CI జీవన్ గంగానాధ్ బాబు తెలిపారు.