వైన్ షాపుల ముందు ఇదీ పరిస్థితి.. కరోనా నిబంధనలు గాలికి..

కరోనా జాగ్రత్తలు ఏ మాత్రం పాటించకుండా విశాఖపట్నంలో వైన్ షాపుల వద్ద జనాలు ఎగబడుతున్నారు. 

First Published Jul 20, 2020, 3:10 PM IST | Last Updated Jul 20, 2020, 3:10 PM IST

కరోనా జాగ్రత్తలు ఏ మాత్రం పాటించకుండా విశాఖపట్నంలో వైన్ షాపుల వద్ద జనాలు ఎగబడుతున్నారు. సామాజిక దూరం, మాస్కుల నిబంధనలు వీరికి వర్తించడం లేదు. ఏపీలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో ఈ పరిస్థతి కరోనా వ్యాప్తిని మరింతగా పెంచేదిగా ఉందని స్థానికులు అంటున్నారు. వైన్ షాపు ఓనర్లు కూడా యదేచ్ఛగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు.