రైతులకు ఏంచేశారంటూ వై.సి.పి ప్రభుత్వం పై చినరాజప్ప ఫైర్
రైతు రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
రైతు రాజ్యం అని జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి చేసేది ఏమీ కనబడుటలేదు. ఆత్మహత్య ఆగలేదు విత్తనాలు దొరకట్లేదు , అరకొరక నీటితో పంటలు పండడం లేదు.రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులు తాను కూడా చేస్తున్నాం అనిమభ్యపెట్టడం తప్ప రైతులకు చేసేదేమీ లేదు. రైతు ధాన్యం అమ్మిన డబ్బులు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వలేదు.former minister china rajappa,minister kanna babu,ycp govt,jagan govt, ap former development,rajappa questioned ap govt,cm jagan, ap farmers celebrations,east godhavary dist,peddhapuram,