Capital Protest : గ్రామసచివాలయానికి నల్లరంగు...
కృష్ణాజిల్లా, నందిగామ, గొట్టుముక్కల గ్రామ సచివాలయం, జగన్ బొమ్మల మీద గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పులిమారు.
కృష్ణాజిల్లా, నందిగామ, గొట్టుముక్కల గ్రామ సచివాలయం, జగన్ బొమ్మల మీద గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పులిమారు. గ్రామ సచివాలయం గోడలపై సేవ్ అమరావతి అని స్ప్రై పెయింట్ తో రాశారు. దీనికి కారణమైన వారిని వెంటనే పట్టుకుంటామని పోలీసులు అన్నారు.