Chandrababu Amravathi Tour : అమరావతిని కూడా హైదరాబాద్ లా చేద్దామనుకున్నా...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన నిరసనలతో మారుమ్రోగుతోంది. 

First Published Nov 28, 2019, 11:52 AM IST | Last Updated Nov 28, 2019, 12:36 PM IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి పర్యటన నిరసనలతో మారుమ్రోగుతోంది. తమకు చేసిన హామీలు ఒక్కటికూడా నెరవేర్చలేదంటూ రాజధాని రైతులు ఫ్లెక్సీలు, బ్యానర్లతో తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి, వెంకటపాలెం వద్ద ఉధృతి వాతావరణం నెలకొంది. చంద్రబాబు వాహనాన్ని అడ్డుకునేందుకు నిరసనకారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ అభిమానులు టీడీపీ శ్రేణులపై చెప్పులు, కర్రలు విసిరారు,  వైసీపీ కార్యకర్తలు లోకేష్ ని పప్పు పప్పు అని కేకలు వేస్తూ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.