గ్రామదేవత పోలేరమ్మకు బండ్ల గణేష్ దంపతుల మల్లెపూల పూజ

గుంటూరు: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబసమేతంగా గుంటూరు జిల్లాలోని స్వగ్రామాన్ని సందర్శించారు. 

First Published May 18, 2022, 1:27 PM IST | Last Updated May 19, 2022, 10:22 PM IST


గుంటూరు: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబసమేతంగా గుంటూరు జిల్లాలోని స్వగ్రామాన్ని సందర్శించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలోని తెలగాయపాలెం గ్రామంలోని పోలేరమ్మ ఆలయంలో మల్లెపూల పూజ కార్యక్రమంలో బండ్ల గణేష్, కవిత దంపతులు పాల్గొన్నారు. అనంతరం బండ్ల కుటుంబమంతా అమ్మవారిని దర్శించుకున్నారు.