Asianet News TeluguAsianet News Telugu

నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ దాడులు...

కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సారా తయారీ కేంద్రాలపై పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి.

కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సారా తయారీ కేంద్రాలపై పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మెరుపు దాడులు జరిగాయి. చాట్రాయి మండలం పోతనపల్లి సారా తయారీ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. దాడుల్లో 60 లీటర్ల బెల్లపు ఊటా ధ్వంసం చేశారు. 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, నలుగురు వ్యక్తులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.