శ్రీవారి భక్తులను నేరస్తుల్లా లాక్కెళుతూ... తిరుమల కొండపై పోలీసుల ఓవరాక్షన్
హైదరాబాద్: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి తిరుమలకు వచ్చిన భక్తులపట్ల పోలీసులు దౌర్జన్యానికి దిగారు.
హైదరాబాద్: కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి తిరుమలకు వచ్చిన భక్తులపట్ల పోలీసులు దౌర్జన్యానికి దిగారు. తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, కొండపై సౌకర్యాలకు ప్రశ్నించారంటూ కొందరు భక్తులకు పోలీసులను లాక్కెళ్ళారు. ఇలా బలవంతంగా లాక్కెళుతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.