Asianet News TeluguAsianet News Telugu

దాడులు చేస్తున్నా ఆగని నాటుసారా తయారీ..

కృష్ణాజిల్లా, గూడూరు పంచాయతీ పరిధిలో నాటు సారా తయారీ కేంద్రాలపై  ఎన్ఫోర్స్ మెంట్ అధికారి జిందాల్  పర్యవేక్షణలో తనిఖీలు నిర్శహించారు.

కృష్ణాజిల్లా, గూడూరు పంచాయతీ పరిధిలో నాటు సారా తయారీ కేంద్రాలపై  ఎన్ఫోర్స్ మెంట్ అధికారి జిందాల్  పర్యవేక్షణలో తనిఖీలు నిర్శహించారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుండి గూడూరు పంచాయతీ పరిధిలోని పోసినవానిపాలెం, పిండి వాని పాలెం, కప్పలదొడ్డి ప్రాంతాలలో జరిపిన తనిఖీల్లో సుమారు 180 లీటర్ల నాటుసారా 3050 లీటర్ల బెల్లపు ఊట, 25 కిలోల బెల్లం 5 కిలోల అమ్మోనియా స్వాధీనం చేసుకున్నారు.