Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్లు...డిగ్రీ ల కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోవద్దు...

విశాఖ పట్నం ఆంధ్రా యూనివర్శిటీ లో కీచక ప్రొపెసర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక ఎమ్మార్వోకి బైండోవర్ చేశారు.

విశాఖ పట్నం ఆంధ్రా యూనివర్శిటీ లో కీచక ప్రొపెసర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక ఎమ్మార్వోకి బైండోవర్ చేశారు. డిగ్రీ ల కోసం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తక్షణమే పోలీసులను ఆశ్రయిస్తే ఫిర్యాదు దారు వివరాలు గోప్యంగా వుంచి బాధితులకు తగిన న్యాయం చేస్తామని డీసీపీ రంగారెడ్డి తెలిపారు.