మమ్మల్ని గుర్తించండి సారూ... (వీడియో)
బొబ్బిలి మండలం గోపాళరాయుడు పేట పంచాయితీ అక్కిని వలస గ్రామఫరిధిలో ఉన్న కృపావలస గూడెంలో పురిటినొప్పులతో బాధపడుతున్న యువతిని డోలీలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 20 యేళ్లుగా ఈ గూడెంలో ఉంటున్నా తమకు త్రాగు నీరు,కరెంటు, వైద్య, విద్య, రహదారి సౌకర్యాలేవీ లేవని వాళ్లు వాపోతున్నారు. పురిటినొప్పులతో ఉన్న తాడంగి కోస్సేయమ్మను భర్త తాడంగీ శీబో మరికొందరు గ్రామస్తులు డోలిలో ప్రభుత్వ ఆసుఫత్రీ తరలించారు. అక్కడ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ఏ అవసరం వచ్చినా డోలీలే తమకు దిక్కని ఇప్పటికైనా ప్రభుత్వం తమని పట్టించుకుని కనీస అవసరాలు తీర్చాలని ఆ గూడెంవాసులు కోరుకుంటున్నారు.