విశాఖలో పింక్ సఖి శారీ వాక్.. సందడి చేసిన నటి గౌతమి | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 17, 2025, 2:02 PM IST

విశాఖపట్నంలో రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, ది రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో పింక్ సఖి శారీ వాక్ నిర్వహించారు. క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నటి గౌతమి పాల్గొని సందడి చేశారు. క్యాన్సర్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదని.. సరైన సమయంలో చికిత్స పొందితే నయం చేసుకోవచ్చని తెలిపారు. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు.

Read More...