OnionPrice : కేజీ ఉల్లికోసం రెండురోజులుగా క్యూలైన్లో...

కృష్ణాజిల్లా నందిగామ రైతుబజార్ లో రెండవ రోజు ఉల్లిబాధలు తప్పలేదు. కేజీ ఉల్లిగడ్డకోసం గంటలకొద్దీ క్యూలైన్లో జనాలు బారులు తీరారు.

First Published Dec 9, 2019, 12:06 PM IST | Last Updated Dec 9, 2019, 12:06 PM IST

కృష్ణాజిల్లా నందిగామ రైతుబజార్ లో రెండవ రోజు ఉల్లిబాధలు తప్పలేదు. కేజీ ఉల్లిగడ్డకోసం గంటలకొద్దీ క్యూలైన్లో జనాలు బారులు తీరారు. అయితే రైతు బజార్ కు వచ్చింది కేవలం 160 బస్తాలేనని ఎస్టేట్ ఆఫీసర్ చెబుతున్నాడు. ఇదికూడా కాసేపట్లో అయిపోతుందని క్యూలైన్లో నిలబడ్డ జనాలు ఆందోళన పడుతున్నారు. మళ్లీ లోడు వచ్చేవరకు వేచి చూడాలని ఇలా ఎన్నిరోజులు తిరగాలని వినియోగదారుడు వాపోతున్నాడు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి  ధర 165రూపాయలు ఉంది.