నేను చచ్చిపోతున్నా.. మా అమ్మనైనా కాపాడండి.. ఓ పేషంట్ సెల్ఫీ వీడియో..
శ్రీకాకుళం రిమ్స్ లో సరిగా పట్టించుకోవడం లేదంటూ, తాను చనిపోతానని తల్లినైనా బతికించండంటూ వేడుకుంటున్న ఓ పేషంట్ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.
శ్రీకాకుళం రిమ్స్ లో సరిగా పట్టించుకోవడం లేదంటూ, తాను చనిపోతానని తల్లినైనా బతికించండంటూ వేడుకుంటున్న ఓ పేషంట్ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. నోటినుండి, ముక్కునుండి రక్తం కారుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని, తనకు ప్లేట్ లెట్స్ తక్కువగా ఉండే సమస్య ఉందని.. అది చెబితే కరోనాకు ట్రీట్మెంట్ చేస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.