Video : తల్లిదండ్రులు మందలించారని...చెరువులో దూకి...
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎమ్మిగనూర్ రవీంద్ర భారతి స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న నిహారిక తల్లిదండ్రులు మందలించారని దగ్గర్లోని గుడికల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తమ కాలనీలో ఉండే యువకుడితో చనువుగా ఉంటుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మూడురోజుల క్రితం అదృశ్యమైన నిహారిక శవమై దొరికింది.