Video news : నందిగామలో అర్థరాత్రి క్షుద్రపూజల కలకలం
కృష్ణా జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి.
కృష్ణా జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. నందిగామ మండలం అనాసాగరం వద్ద క్షూద్రపూజలు చేసి వాటిని అలాగే వదిలేసి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు హనుమంతుపాలెం రోడ్డు లో అర్దరాత్రి క్షుద్రపూజలు పూజలు నిర్వహించారు. ఇది చూసిన స్థానికులు ఇలా చేయడం అన్యాయం అంటూ మొరపెట్టుకుంటున్నారు.