Video : నిషేధిత గుట్కా అక్రమరవాణా చేస్తున్న ముఠాగుట్టురట్టు

కృష్ణా జిల్లా నూజివీడులో అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ నిషేధిత గుట్కాలను, వాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. 

First Published Dec 11, 2019, 10:38 AM IST | Last Updated Dec 11, 2019, 10:38 AM IST

కృష్ణా జిల్లా నూజివీడులో అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ నిషేధిత గుట్కాలను, వాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు మండలం మెట్టగూడెం సమీపంలో ఒక ఆటో మోటార్ బైక్ లపై సుమారు 70 వేల రూపాయల విలువ చేసే ప్రభుత్వ నిషేధిత గుట్కాలను అక్రమంగా తరలిస్తుండగా వలపన్ని పట్టుకోవడం జరిగిందని నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రామచంద్రరావు మంగళవారం నాడు స్థానిక విలేకరులకు తెలిపారు.