Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నంలో మెడికల్ కళాశాల వద్ద నిరసన తెలుపుతున్న నర్సులు

ఆంధ్రా మెడికల్ కళాశాల వద్ద కోవిడ్ సమయంలో  నర్సులుగా సేవలు అందించేందుకు ఉద్యోగంలో తీసుకున్నవారని ఇప్పుడు ఉద్యోగాల్లో తొలగించారు.

ఆంధ్రా మెడికల్ కళాశాల వద్ద కోవిడ్ సమయంలో  నర్సులుగా సేవలు అందించేందుకు ఉద్యోగంలో తీసుకున్నవారని ఇప్పుడు ఉద్యోగాల్లో తొలగించారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా  లాక్ డౌన్ లో సొంతంగా రవాణా చార్జీలు పెట్టుకుని  సేవలు చేశామని మాకు న్యాయం చేయాలనీ నిరసన తెలిపారు