video news : 96 యేళ్ల ఆంధ్రా బ్యాంకు ప్రస్థానం

నవంబర్ 27, 1923న భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకును స్థాపించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం జిల్లాపరిషత్ సెంటర్లో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఫౌండర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమాచార మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని మరియూ వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

First Published Nov 27, 2019, 2:58 PM IST | Last Updated Nov 27, 2019, 2:58 PM IST