విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్లు కార్యక్రమానికి ఇచ్చిన భూమికి పరిహారం ఇవ్వలేదు ...రైతులు
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఇచ్చిన భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఇచ్చిన భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు . భూమి సుమారు నాలుగు ఎకరాలు మాది అని, భూమికి సంబంధించి ఎటువంటి పరిహారం అధికారులు చెలించలేదని మీడియా ముందుకు వచ్చారు పాయకరావుపేట మండలం పి.లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు.