నలంద కిషోర్ ను వైసిపి ప్రభుత్వమే బలి తీసుకుంది.. నిమ్మకాయల చినరాజప్ప

వాట్సాప్ వ్యవహారంలో  కక్ష సాధింపు ధోరణితో ఆయన్ని ఇబ్బంది పెట్టి కరోనాతో చనిపోవడానికి  ప్రభుత్వానిదే బాధ్యత అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప  మండిపడ్డారు. 

First Published Jul 26, 2020, 3:28 PM IST | Last Updated Jul 26, 2020, 3:28 PM IST

వాట్సాప్ వ్యవహారంలో  కక్ష సాధింపు ధోరణితో ఆయన్ని ఇబ్బంది పెట్టి కరోనాతో చనిపోవడానికి  ప్రభుత్వానిదే బాధ్యత అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప  మండిపడ్డారు. ఓ పక్క కరోనా  విజృంభిస్తుంటే ప్రభుత్వం  మద్యం దుకాణాల సమయాన్ని పెంచి, ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా  వారి ప్రాణాలతో  చెలగాటం ఆడుతోందన్నారు. ఎస్సీ సామాజిక వర్గాల పట్ల ఈ ప్రభుత్వ  అణచివేత ధోరణికి నిరసనగా  హర్ష కుమార్  చేస్తున్న పోరాటాలకు ఆయన  సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మంత్రులు చేతనే ఎదురు దాడి చేయించడం  సిగ్గుచేటన్నారు.