ప్రభుత్వం సహకరించాలి... నిమ్మగడ్డ రమేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి సోమవారం విజయవాడలో తన బాధ్యత లు స్వీకరించాడు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి సోమవారం విజయవాడలో తన బాధ్యత లు స్వీకరించాడు. ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని, రాగద్వేషాలకు అతీతంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని నిమ్మగడ్డ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆర్డినెన్సులు, మధ్యలో మరో కొత్త కమీషనర్, న్యాయపోరాటాల తరువాత ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో చేరారు