Asianet News TeluguAsianet News Telugu

న్యూ ఇయర్ స్పెషల్... కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి జగన్

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధికారిక నివాసంలో నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. 

First Published Jan 1, 2023, 4:13 PM IST | Last Updated Jan 1, 2023, 4:13 PM IST

అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధికారిక నివాసంలో నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎంవో అధికారులు, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు సీఎంతో కేక్ కటింగ్ చేయించారు. అనంతరం టిటిడి, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేసారు.