దఫాలుగా మధ్యనిషేధం : ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం
ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలులో భాగంగా జగన్ సర్కార్ మొదటి అడుగుగా సంపూర్ణ మధ్యనిషేధానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకున్న షాపుల్లో 20% రద్దు చేస్తూ మద్యం విక్రయాలను పెంచుతూ ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులను ప్రారంభించింది. కర్నూలు జిల్లాలో 205 మద్యం షాపులకు గాను 20శాతం తగ్గించి 164 మాత్రమే ప్రారంభిస్తున్నట్టు కర్నూలు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ సూరింటెండెంట్ చెన్నకేశవరావు తెలిపారు.