Asianet News TeluguAsianet News Telugu

సీపీఐ నారాయణకు లిఫ్ట్ ఇచ్చిన నారా లోకేష్ : అమరావతి

తెలుగుదేశం నేత నారాలోకేష్ అమరావతిలోని నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో పర్యటించారు

తెలుగుదేశం నేత నారాలోకేష్ అమరావతిలోని నవులూరు, ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో పర్యటించారు. రైతుల దీక్షకు తన సంఘీభావం తెలిపారు. అంతకుముందు సీపిఐతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నారా లోకేష్ సీపిఐ నారాయణను బండిమీద ఎక్కించుకుని ర్యాలీలో పాల్గొన్నారు.