బుల్లెట్ బండెక్కి టిడిపి శ్రేణుల్లో జోష్ నింపిన నారా లోకేష్

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాస్త డిఫరెంట్ గా కనిపిద్దామనుకున్నారో ఏమో కారులో కాకుండా బుల్లెట్ బండెక్కి  వచ్చారు. బుల్లెట్ పై వస్తున్న తమ నాయకులు లోకేష్ ను చూసి టిడిపి శ్రేణులు సీఎం.... సీఎం అంటూ నినాదాలు చేసారు. ఇలా లోకేష్ టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.  
 
First Published Mar 29, 2022, 5:43 PM IST | Last Updated Mar 29, 2022, 5:43 PM IST