Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ ముఖం లో గెలుపు కాన్ఫిడెంట్ .. గన్నవరంలో దిగిన చంద్రబాబు కుటుంబం..

భార్య బ్రాహ్మణి.. అమ్మ భువనేశ్వరితో కలిసి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగారు.. తెలుగు దేశం నాయకుడు.. చంద్రబాబు తనయుడు నారా లోకేష్. రేపు అనగా జూన్ 4వ తారీకున ఎలక్షన్ కౌంటిగ్ .. రిజల్ట్ ఉండటంతో.. వారు ఉండవల్లిలో నివాసానికి చేరకున్నారు. ఈసందర్భంగా ఫలితాల కు ముందే లోకేష్ ముఖంలో గెలుపు కాన్ఫిడెంట్ గట్టిగా కనిపిస్తోంది. 