ఒకరితో నిశ్చితార్థం మరొక్కరితో పెళ్లి.. అంతలో పోలీసులు రావడంతో...
సంపాదన కోసం పెళ్లి పేరుతో అమ్మాయిలను నయవంచన చేస్తున్న నిత్య పెళ్ళికొడుకు భాగోతం బయటపడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాల లో చోటుచేసుకుంది. ఒకరితో నిశ్చితార్థం చేసుకుని మరొకరిని పెళ్లికి సిద్ధ పడ్డ ప్రభుద్దుడు
సంపాదన కోసం పెళ్లి పేరుతో అమ్మాయిలను నయవంచన చేస్తున్న నిత్య పెళ్ళికొడుకు భాగోతం బయటపడింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాల లో చోటుచేసుకుంది. ఒకరితో నిశ్చితార్థం చేసుకుని మరొకరిని పెళ్లికి సిద్ధ పడ్డ ప్రభుద్దుడికి మొదట నిశ్చితార్థం చేసుకున్న యువతి బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.