Video : తల్లీబిడ్డలను చంపేసి తగలబెట్టిన దుండగులు

కాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండేళ్ల చిన్నారి సహా మహిళ మృతదేహాలను గుర్తించారు. 

First Published Dec 4, 2019, 12:21 PM IST | Last Updated Dec 4, 2019, 12:24 PM IST

కాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట గ్రామ సమీపంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో రెండేళ్ల చిన్నారి సహా మహిళ మృతదేహాలను గుర్తించారు. ఎక్కడో చంపి ఇక్కడకి తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు.  స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.