లిప్ట్ పేరుతో బాలికను పోదాల చాటుకు తీసుకెళ్ళి..

మైనర్ బాలికలపై అతాచార్యం చేసిన ఇద్దరు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి సమీపంలో ముళ్ళపూడిలో వద్ద 16 ఏళ్ళ మైనర్ బాలికను ఇద్దరు యువకులు రేప్ చేశారు. 

First Published Dec 8, 2019, 5:27 PM IST | Last Updated Dec 8, 2019, 5:35 PM IST

మైనర్ బాలికలపై అతాచార్యం చేసిన ఇద్దరు యువకులను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి సమీపంలో ముళ్ళపూడిలో వద్ద 16 ఏళ్ళ మైనర్ బాలికను ఇద్దరు యువకులు రేప్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమాదు చేసిన తిరుచానూరు పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.