video: ఇప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి: మంత్రి తానేటి వనిత

రాజమహేంద్రవరం జూనియర్ కాలేజీ 46 వ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత  హాజరయ్యారు. 

First Published Nov 26, 2019, 11:30 AM IST | Last Updated Nov 26, 2019, 11:30 AM IST

రాజమహేంద్రవరం జూనియర్ కాలేజీ 46 వ వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత  హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు.