Video news : నువ్వు మనిషి జన్మ ఎత్తలా..తిట్టినా సిగ్గులేదు...

చంద్రబాబు మీద కొడాలి నాని విరుచుకుపడ్డారు.. ఛలో అమరావతి యాత్రలో చంద్రబాబు మీద దాడి వైఎస్సార్సీపీ చేయించిందని గవర్నర్ కు లేఖ ఇవ్వడంపై మండిపడ్డారు. 

First Published Dec 3, 2019, 5:29 PM IST | Last Updated Dec 3, 2019, 5:31 PM IST

చంద్రబాబు మీద కొడాలి నాని విరుచుకుపడ్డారు.. ఛలో అమరావతి యాత్రలో చంద్రబాబు మీద దాడి వైఎస్సార్సీపీ చేయించిందని గవర్నర్ కు లేఖ ఇవ్వడంపై మండిపడ్డారు. నువ్వు మనిషి జన్మ ఎత్తలా..తిట్టినా సిగ్గులేదు...రోజు మీ దరిద్రం మొహాలు టీవీలో కనపడకపోతే జనాలు మరిచిపోతారేమో..అనే దరిద్రపు ఆలోచన తప్పించి బతుకంతా కుట్రలు, కుతంత్రాలు...అంటూ తిట్టిపోశాడు. పవన్ కళ్యాణ్ తానా అంటే తందానా అనే బ్యాచ్ అని...నువ్వు గుర్తించకపోతే జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా అంటూ ప్రశ్నించాడు.