Video : సచివాలయంలో కేక్ కట్ చేసిన బాలినేని...
మంత్రి బాలినేని శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం సందడిగా మారింది.
మంత్రి బాలినేని శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయం సందడిగా మారింది. అసెంబ్లీ సమావేశాల విరామసమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాలినేనితో కేక్ కట్ చేయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాలినేనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.