విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం(వీడియో )
విజయవాడ ప్రైవేట్ కోవిద్ కేర్ సెంటర్ గ వున్నా స్వర్ణ పాలస్ లో తెల్లవారు జామున 5 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది
విజయవాడ ప్రైవేట్ కోవిద్ కేర్ సెంటర్ గ వున్నా స్వర్ణ పాలస్ లో తెల్లవారు జామున 5 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది .దీనిలో మొత్తం 50 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు . మేనేజ్ మెంట్ చెప్పినదాని ప్రకారం షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది . దట్టమైన పొగలు వస్తుండడంతో ఊపిరిఆడక ఇబ్బంది పడుతున్న బాధితులు . మెట్ల ద్వారా తీసుకురావడం కుదరక లాడద్వారా దించి అందరిని రమేష్ ఆసుపత్రికి తరలిస్తున్నారు .ఇద్దరు హాస్పిటల్ ఫై నుండి దూకినట్టు తెలుస్తుంది .