Video : నూరేళ్ల జీవితం..ఒక్కరాత్రిలో...
విజయవాడలో ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసింది.
విజయవాడలో ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసింది. ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న నాగగౌతమి, లోకేష్ లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ గాంధీనగర్ లోని జగపతి హోటల్ 301రూమ్ లో ఆత్మహత్యాయత్నం చేశారు. నాగగౌతమి చనిపోగా లోకేష్ మృత్యువుతో పోరాడుతున్నాడు. బెజవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.