మతాంతర వివాహం... ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
ప్రేమవివాహం విషయంలో అమ్మాయి తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురిచేయడం, నల్గొండ పోలీసులు కూడా చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపిస్తూ మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ప్రేమవివాహం విషయంలో అమ్మాయి తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురిచేయడం, నల్గొండ పోలీసులు కూడా చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపిస్తూ మనస్తాపంతో ప్రేమ జంట ఆత్మహత్యకు ప్రయత్నించింది. గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన నల్గొండ జిల్లా కి చెందిన ప్రేమ జంట మాధవి,హాజిబాబాలు ప్రస్తుతం నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిడుగురాళ్ల శాంతి నగర్ లో నివాసముంటున్న ప్రేమ జంట మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించారు.