Asianet News TeluguAsianet News Telugu

అమరావతి కార్పోరేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ... లింగాయపాలెం గ్రామసభ ఏకగ్రీవ తీర్మానం

అమరావతి: వైసిపి సర్కార్ ఆదేశాల మేరకు అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు రాజధాని గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. 

First Published Jan 6, 2022, 1:33 PM IST | Last Updated Jan 6, 2022, 1:33 PM IST

అమరావతి: వైసిపి సర్కార్ ఆదేశాల మేరకు అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు రాజధాని గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. అయితే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం  లింగాయపాలెం గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేసారు. వైసిపి సర్కార్ నిర్ణయించినట్లు 19 గ్రామాలతో కాకుండా సీఆర్డిఏ చట్టానికి లోబడి 29 గ్రామాలను కలిపి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుచేయాలని లింగాయపాలెం గ్రామస్తులు డిమాండ్ చేసారు.